cover

Listen or download "Diabetes Sun Rise Programme Pressmeet By Dr Anil Kumar Yadav Ndn News" music song for free. Please buy "Diabetes Sun Rise Programme Pressmeet By Dr Anil Kumar Yadav Ndn News" album music original if you like the song you choose from the list. If one of the songs on the list are the copyright belongs to you, please Contact Us to send DMCA removal request, we will process at least 72 hours after we received your request.

Title : Diabetes sun rise programme pressmeet by dr anil kumar yadav - NDN News
Description : నెల్లూరులో అంతర్జాతీయ సదస్సు..
ఆంధ్రప్రదేశ్ డయాబెటిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 26వ అంతర్జాతీయ డయాబెటిస్ సదస్సు నెల్లూరులో రెండురోజులపాటు జరుగుతుంది. ఈనెల 28, 29 తేదీల్లో నెల్లూరులోని పీవీఆర్ కల్యాణ మండపంలో ఈ సదస్సు నిర్వహిస్తారు. ప్రపంచ ప్రఖ్యాత వైద్యులు, శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. ఈమేరకు సదస్సు వివరాలను మీడియాకు తెలియజేశారు ఏపీ డయాబెడిస్ ఫెడరేషన్ అధ్యక్షులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ మెట్టా వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Diabetes sun rise programme pressmeet by dr anil kumar yadav - NDN News
► Download NDN Android App: http://goo.gl/Uvt9YB
► Like us on Facebook: https://goo.gl/va71DQ
► Subscribe to NDN HD Live: https://goo.gl/k6zj74
► Circle us on G+: https://goo.gl/OsCQgw
► Tweet NDN at : https://goo.gl/Xw1TQA
Download as MP3 | Download as MP4 | Fast Download